ఓ యూట్యూబ్ ఛానల్ కు సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 'పుష్ప' సినిమాలో బన్నీ కొన్ని మిస్టేక్స్ చేశాడని, 'పుష్ప2' సినిమాలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటున్నాడని ఆమె చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అనసూయ.. తాను బన్నీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని..తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa