తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు అర్పుదాన్(52) చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా 'లవ్ టుడే' సినిమా తీశారు. సెప్పవే సిరుగాలి, షామ్, నతోడు మళైకాలం వంటి ఎన్నో సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa