గత వారం విడుదలైన సినిమాలలో భాగంగా తరుణ్ భాస్కర్ నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'కీడా కోలా' విడుదలైంది. తరుణ్ భాస్కర్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలైంది. తరుణ్ భాస్కర్ ముందు రెండు సినిమాలు 'పెళ్లి చూపులు' , 'ఈ నగరానికి ఏమైంది' రెండూ బడ్జెట్ సినిమాలే, కానీ రెండూ హిట్ అయ్యాయి, ఇప్పుడు ఈ మూడో సినిమా 'కీడా కోలా', ఇది కూడా బడ్జెట్ సినిమానే. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు రాబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa