హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, దినేశ్ తేజ్ లు కథానాయకులుగా మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుంది. దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడు తన కలతో ప్రేమించిన అమ్మాయికి చేరువయ్యే క్రమం ఆసక్తిని రేకెత్తిస్తుంది' అని మేకర్స్ తెలిపారు. కాగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa