నటి అనసూయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ‘‘షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా. ఈ కారణంగానే హీరోయిన్ అవకాశాలను కూడా కోల్పోయాను. అలా పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే నేను వాటిని ప్రోత్సహించను. సోషల్‌మీడియాలో నా పోస్ట్‌లు చూసి స్ఫూర్తిపొందే వాళ్లు చాలా మంది ఉంటారు’’అని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa