తమిళ నటుడు కార్తి హీరోగా దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన చిత్రం 'జపాన్'. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన హీరో నాని మాట్లాడుతూ.. "నా కెరీర్ ప్రారంభంలో నేను, కార్తి ఓ ఈవెంట్‌లో కలుసుకున్నాం. అతడిని మనం తెలుగు అబ్బాయిలాగే ఫీలవుతాం. ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతాడు. 'జపాన్' మరింత వైవిధ్యంగా ఉండబోతోంది’’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa