వైష్ణవ్ తేజ్-శ్రీలీల జంటగా నటిస్తోన్న సినిమా ‘ఆదికేశవ’. ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. వరల్డ్‌కప్ కారణంగా రిలీజ్‌ను వాయిదా వేసినట్లు తెలిపిన ఆయన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. మొదట ఆగస్టు 18న విడుదల చేయాలని అనుకొని.. అనంతరం నవంబర్ 10కి వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa