మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ మల్లిడి కాంబినేషన్‌లో 'మెగా' 156' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. వారిలో మృణాల్ ఠాకూర్, అనుష్క శెట్టి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ సోషియో ఫాంటసీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మిగిలిన ముగ్గురు హీరోయిన్ల పేర్లు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa