తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా నవంబర్ 17న వీరి ఎంగేజ్‌మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే.. నిశ్చితార్థం కేవలం కొంతమంది బంధువులతో ఏ ఆర్భాటం లేకుండా చేసుకుంటున్నారని సమాచారం. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, నెట్టింట బ్యూటీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa