బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. రీసెంట్‌గా ఆమె భూల్ భులయ్యా సినిమాలోని ఛోటా పండిట్ క్యారెక్టర్‌ను కాపీ కొట్టింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆమెను చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చినట్లు ఉర్ఫీ తెలిపింది. దాంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అప్లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలు తొలగించాలని బెదిరింపులకు పాల్పడినట్లు ఉర్ఫీ చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa