బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్-దీపిక పదుకొణె 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాయి. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ భారీ మొత్తంలో ఆస్తులను కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీపిక ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి రూ.497 కోట్ల ఆస్తులు సంపాదించిందట. ఇక రణ్‌వీర్ కూడా రూ.360 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయన్నట్లు ప్రచారం జరుగుతోంది.