తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ‘ఇండియన్-2’ ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలిభాగం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. దర్శకుడు శంకర్ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇండియన్-2 కాపీ వచ్చిందని, ఆదివారం సినిమాపై మరో అప్‌డేట్ ఇస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa