ఆనంద్ బడా దర్శకత్వం వహించిన చిత్రం ‘లింగొచ్చా’. గేమ్ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. కార్తీక్ రత్నం దర్శకుడు. యాదగిరి రాజు నిర్మాత. ఈనెల 27న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీక్‌రత్నం మాట్లాడుతూ .... ఓ కొత్త తరహా ప్రేమకథకు మంచి వినోదాన్ని జోడించిన సినిమా ఇది. హైదరాబాదీ కుర్రాడిలా నటించా. ఈ సినిమాలో నటించడం మంచి అనుభవాన్ని అందించిందన్నారు. పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. హీరో, హీరోయిన్‌లకు మంచి పేరొస్తుందన్నారు దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa