మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భ్రమయుగం'. ఈ సినిమాకి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాని ఆగస్ట్ 17న షూటింగ్ ప్రారంభించి కేవలం రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసారు చిత్రబృందం. ఈ సినిమాని తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa