USA ప్రీ సేల్స్ లో 'లియో' దూసుకెళ్తుంది. కోలీవుడ్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో త్రిష హీరోయిన్ గా 'లియో' మూవీ రేపు విడుదల కానుంది. ఈ సినిమా యూఎస్ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో దూకుడు కనబరుస్తుంది. ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్లు రాబట్టి, దాదాపు 55 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అంచనాల ప్రకారం రిలీజ్ అయ్యేసరికి ఇది 1.75 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa