తమిళ స్టార్ హీరో విశాల్, ఎస్‌జే సూర్య కలిసి నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'మార్క్ ఆంటోని' ఓటీటీలో దూసుకుపోతోంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ నెల 13 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఇండియాలో టాప్ ట్రెండింగ్‍లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa