ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అతను పెట్టిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ అతని పెట్టిన ఆ వ్యాఖ్య ఏంటంటే, "పరిపాలించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించటం మొదలుపెడితే, ప్రజలు పతనాన్ని మీకు బహుమతిగా ఇస్తారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎంతోమందికి చరిత్ర చెప్పింది ,దానికి మీరు అతీతులు కాదు !" అని ట్వీట్ చేసాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa