విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఇప్పుడు అందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పై ఓ గాసిప్ వినిపిస్తోంది. దీనిని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa