రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలో దిల్ రాజు నిర్మాణంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రవికిరణ్ కోలా తెరకెక్కించనున్నారు. 1980ల నేపథ్యంలో సాగే మాఫియా కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రాథమిక సమాచారం. ఇందులో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. త్వరలో టైటిల్‌తో పాటు సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa