డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయంపై స్పందించారు. 'డైరెక్టర్ నాలో సీతను చూసినందుకు థాంక్స్. ఈ పాత్ర చేయడం అరుదుగా దొరికే అదృష్టం. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌కు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నాను' అని ఆనందం వ్యక్తం చేశారు ఈ డ్యాన్స్ క్వీన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa