బాలీవుడ్ కథానాయకుడు రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ఇందులోని ‘అమ్మాయి..’ అనే మొదటి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో రష్మిక, రణ్‌బీర్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యమందించిన ఈ పాటను రాఘవ చైతన్య ఆలపించారు. డిసెంబరు 1న ఈ సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa