ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి చైతన్య ప్రధానపాత్రల్లో నటించిన ‘బేబి’ ఇటీవల ఒక మార్క్ సెట్ చేసింది. యువతని మరింతగా ఆకట్టుకుంది ఈ చిత్రం. మరి ఇలాంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు సాయి రాజేష్‌కి లేటెస్ట్‌గా ఓ అవార్డు దక్కింది. రీసెంట్‌గా జరిగిన ఇనోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ట్రెండింగ్ ఐకానిక్ దర్శకునిగా సాయి రాజేష్ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో ‘బేబి’ అవార్థుల పర్వం స్టార్ట్ అయిందనే చెప్పాలి.