సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘గుంటూరుకారం’ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దర్శకుడు రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ కథ ఓ కొలిక్కి వచ్చిందని, మార్చిలో ఈసినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టేలా రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa