ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈడీ విచారణకు హాజరైన నటుడు నవదీప్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 11:06 AM

డ్రగ్స్‌ కేసులో సినీనటుడు నవదీప్‌ హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ఈడీ విచారించనుంది. బ్యాంకు ఖాతాల వివరాలపై అధికారులు లోతుగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్స్, మెసేజుల ఆధారంగా విచారించే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa