సుహాన్ హీరోగా నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’.ఈ సినిమాకి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శివానీ నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్రబృందం రిలీజ్ చేసారు.ఈ సినిమాలో జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa