హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘Gopichand-32’ సినిమాను ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను దర్శకుడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైనట్లు తెలిపారు. ఇటలీ, మిలాన్‌లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa