యాంకర్ సుమ-రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ లీలా చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రవికాంత్ పారెపు దర్శకత్వంలో ‘బబుల్‌గమ్’ అనే సినిమాతో రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాతో మానస చౌదరి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా రిలీవ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa