నందమూరి బాలకృష్ణను ప్రేక్షకులకు దగ్గర చేసిన షో ఏదైనా ఉందంటే అది ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ఈ షో ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తి చేసుకుంది. తాజాగా మూడవ సీజన్ కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని మొదటి ఎపిసోడ్ షూటింగ్‌ను దసరా సమయంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తొలి గెస్ట్‌గా మెగాస్టార్‌ను ఆహ్వానించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa