కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘కంగువ’ మూవీలో నటిస్తున్నాడు. దీంతోపాటు మహాభారతం ఆధారంగా తెరకెక్కబోతున్న ‘కర్ణ’ సినిమాలో నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకుడు ఓంప్రకాశ్ మెహ్రా ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీయనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa