ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి చీరకట్టులో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రష్మిక మందన్న

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 02, 2023, 10:22 AM

రష్మిక మందన్న తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటోంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చి చూపుతిప్పుకోకుండా చేసింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఛలో’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ అందం.. తక్కవ సమయంలోనే స్టార్స్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. భారీ ప్రాజెక్ట్స్ కు హీరోయిన్ గా ముందు తనపేరు వచ్చేలా ఎదిగింది.మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల చీరకట్టులోనే దర్శనమిస్తూ మంత్రముగ్ధులను చేస్తున్న రష్మిక.. తాజాగా బ్యూటీఫుల్ శారీలో మెరిసింది. అదిరిపోయే చీరలో అట్రాక్ట్ చేసే ఫోజులతో కట్టిపడేసింది. తన లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa