పవన్ కల్యాణ్ అభిమానుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీమ్ కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌తో మేజర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ మేరకు ‘IH’ అని ఉన్న క్యాప్ ఫోటోను పంచుకుంది. దీంతో ఇక పవన్ కల్యాణ్‌కు ఇండస్ట్రీ హిట్ పక్కా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa