బాలీవుడ్ నటి రవీనా టాండన్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాన్నితాజాగా వెల్లడించారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఓ సన్నివేశంలో సహనటుడి పెదవులు తాకగానే వాంతి వచ్చినట్లు తెలిపారు. ఆ సన్నివేశంలో నా సహనటుడి పెదవులు అనుకోకుండా నా పెదవులకు తాగిలాయని దీంతో ఎంతో అసౌకర్యానికి లోనైనట్లు తెలిపింది. అయితే ఇది ఏ సినిమా సందర్భంగా జరిగిందో ఆమె తెలుపలేదు. ఈ సంఘటన తర్వాత హీరో క్షమాపణలు చెప్పినట్లు రవీనా టాండన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa