సోహైల్ హీరోగా నటించిన సినిమా 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ సినిమాకి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సోహైల్ సరసన రూప కొడుయూర్ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాని మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి నిర్మించారు.ఈ సినిమా ఆగస్టు 18న విడుదలై మంచి విజయం సాధించింది.అయితే ఈ సినిమా ఓటిటిలో సందడి చేయనుంది.ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి 'ఆహా ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa