ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ‘స్కంద’ మూవీ నేడు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ తరుణంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. దాదాపు రూ.46 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అదే జరిగితే రామ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బిజెనెస్ జరిగిన మూవీగా ఇది నిలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa