ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మార్క్ ఆంటోని' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 03:15 PM

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా సెప్టెంబర్ 15, 2023న థియేటర్లలో విడుదలఅయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్  రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 76.04 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.


మార్క్ ఆంటోని' కలెక్షన్స్ :::
తమిళనాడు - 46.65 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 7.82 కోట్లు
KA + ROI - 7.60 కోట్లు
ఓవర్సీస్ – 14.01 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 76.04 కోట్లు (38.16 కోట్ల షేర్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa