ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 కేజీల బరువు పెరిగిన హీరో రామ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 01:33 PM

హీరో రామ్ పోతినేని నటించిన 'స్కంద' చిత్రం రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం రామ్ 12 కిలోల బరువు పెరిగాడు. గతంలో 72 కేజీల బరువుండే రామ్ ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా కనిపించేందుకు ఏకంగా 84 కేజీలకు బరువు పెంచినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa