ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని తానై చిత్రాన్ని పూర్తిచేసిన ఎస్తర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 12:38 PM

 'ది వేకంట్ హౌస్' అనే సినిమాలో ఎస్తర్ కథానాయకురాలిగా నటించడమే కాకుండా, ఆ సినిమాకు దర్శకత్వం, సంగీతం, కథ, రచన, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, కాస్ట్యూమ్ డిజైన్, నేపధ్య సంగీతం ఇలా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో పని చేసి తాను ఏంటో ఈ సినిమా ద్వారా నిరూపించుకుంది. ఈ సినిమా ఇప్పుడు విడుదలకి సిద్ధం అయింది. ఇది ముందుగా కొంకణి, కన్నడ భాషల్లో విడుదల చేయాలనుకున్నా, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చెయ్యాలని ఎస్తర్ భావిస్తోంది. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆమె అవటం ఆసక్తికరం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa