ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్నసలార్ మూవీ విడుదల పై ఓ అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటన రానున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa