నటి త్రిష ప్రధానపాత్రలో దర్శకుడు అరుణ్ వాసిగరన్ తెరకెక్కిస్తోన్న తాజాచిత్రం ‘ది రోడ్’. అక్టోబరు 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళనాడు రహదారులపై చోటుచేసుకున్న ప్రమాదాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నచ్చిన భాషకోసం సెట్టింగ్స్ ఐకాన్‌పై క్లిక్ చేసి ‘ఆడియో ట్రాక్’లో ఎంపిక చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa