నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. దీంతోపాటు ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరోసినిమా లైన్‌లో ఉంది. అదేవిధంగా తమిళ్ డైరెక్టర్ సిబి చక్రవర్తితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని సమాచారం. ఈ ముగ్గురిలో నాని ఎవరిసినిమా ఎంచుకుంటాడనే దానిపై సర్వత్రాఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa