బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘భగవంత్ కేసరి’ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసేసినట్టు తెలుస్తోంది. మొట్ట మొదటిగా బుల్లితెర ఆడియెన్స్‌ని టార్గెట్ చేస్తూ.. మూవీయూనిట్ జీ తెలుగు ఛానెల్లో ఓ ప్రోగ్రాంకి కూడా హాజరైనట్టు సమాచారం. దీంతో సినిమా రిలీజ్‌కి ఇంకా నెలరోజులు ఉండగానే ఇలా స్టార్ట్ చేయడం సినిమాకి బూస్టప్ అని చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa