త్వరలోనే స్టార్ త్రిష పెళ్లిచేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ మలయాళ నిర్మాతను వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట. త్రిష 2015లో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకోగా, ఆ తర్వాత విభేదాలు రావడంతో పెళ్లి రద్దు అయింది. ఈమె తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 60కిపైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa