నటి హనీ రోజ్ నటిస్తున్న కొత్తచిత్రం ‘రాహేలు’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది. మలయాళంలో రానున్న ఈ సినిమాను ఆనందిని బాల తెరకెక్కిసున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణను కేరళలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నటి హనీ అంటోంది. ఈ చిత్రం తన సినీజీవితంలో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa