నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘డెవిల్’ మూవీ అత్యంత భారీ హైప్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. రేపు సాయంత్రం 4.05 గంటలకు ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ రానున్నట్లు సమాచారం. మరి ఆ అప్డేట్ ఏంటో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa