విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమా మే 5, 2023న థియేటర్లలో విడుదలైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సెప్టెంబర్ 17, 2023 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. శత్రు, శరత్, ఇంద్రజ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa