తమిళ చిత్ర పరిశ్రమలో నటి శ్రీదివ్య హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. అయితే కోలీవుడ్‌లో ఓ పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శివ కార్తికేయతో శ్రీదివ్య రెండు, మూడు సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే ఇద్దరి ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఆ విషయం శివ కార్తికేయన్ భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు అయినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa