నందమూరి హరికృష్ణ 67వ జయంతిని స్మరించుకుంటూ శనివారం జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్విట్ చేశారు. ‘ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే.’ అని చెబుతూ హరికృష్ణ ఫోటోను ఎన్టీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మీ 67వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/MwPWPJ8VMD
— Jr NTR (@tarak9999) September 2, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa