‘నాగినీ’ భామ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో అందాల మత్తు జల్లుతోంది. తాజాగా చీరకట్టులో మెరిసిన బాలీవుడ్ అందం.. పరువాల ప్రదర్శనతో మతులు చెడగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. బాలీవుడ్ నటి మౌనీ రాయ్ బుల్లితెర ప్రేక్షకుల్లో ‘నాగినీ’ డైలీ సీరియల్ తో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. టీవీ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.ఆ క్రేజ్ తోనే నెమ్మదిగా సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. ఆయా హిందీ చిత్రాల్లో మెరిసింది. అలాగే సౌత్ సినిమా అయిన ‘కేజీఎఫ్’లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. హిందీ వెర్షన్ లోని ఈ చిత్రంలో గ్లామర్ స్టెప్పులేసి మతులు పోగొట్టింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో మాత్రం పెద్ద జోరు లేదు. చివరిగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. నెగెటివ్ షేడ్స్ లో మెరిసినా తన నటనతో అదరగొట్టింది. ప్రస్తుతం ‘వర్జిన్ ట్రీ’ అనే చిత్రంలో నటిస్తోంది.ఆ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ మతులుపోగొడుతోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట హీటు పుట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ లో మంత్రముగ్ధులను చేసింది. అలాగే అందాల ప్రదర్శనతో మతులు చెడగొట్టింది.
#mouniroy pic.twitter.com/DgKsZsxMuW
— Only Heroines (@OnlyHeroines) September 1, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa