ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 11:03 AM

సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజే వేరు. శనివారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌కు పవర్‌స్టార్ అనే పేరు ఎలా వచ్చింది. మొదటగా ఆ పేరు ఎవరు పిలిచారో ఎవరికీ తెలియదు. ‘గోకులంలో సీత’ సక్సెస్ మీట్‌లో పోసాని కృష్ణ మురళి ‘పవర్ స్టార్’ అనే పదాన్ని వాడుతూ పవన్ గురించి మాట్లాడారు. ‘సుస్వాగతం’ సినిమా టైటిల్స్‌లో మొదటి సారిగా పవర్ స్టార్ అని వేశారు. ఈ సినిమాలో పవన్ గడ్డం పెంచి కొన్ని సీక్వెన్స్ లు చేసిన విషయం తెలిసిందే. మరి దాని నుంచి జస్ట్ అలా నడిచి వచ్చే పోస్టర్ ని మేకర్స్ పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు. మరి ఆ గడ్డం అందుకు తగ్గ కాస్ట్యూమ్ లో అయితే పవన్ సీరియస్ లుక్ లో నడిచే సింహపు ఠీవితో కనిపిస్తున్నాడు అని చెప్పాలి. దీనితో ఈ పోస్టర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు మంచి ట్రీట్ ని అందిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa