పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa